శ్రీ విద్యాప్రకాశానందగిరి 28వ వార్షికోత్సవం

శ్రీకాళహస్తి పట్టణంలోని సుఖ బ్రహ్మ ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ విద్యా ప్రకాశానందగిరి 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, విద్యా ప్రకాశానంద స్వామి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుఖ బ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్