నమ్మకానికి ప్రతిరూపంగా - ఎన్డీయే కూటమి

శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు అందిస్తూ, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం గత రెండు సంవత్సరాలుగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో పంచుకోవడానికి తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద భారీ బహిరంగ సభను విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్