గురు దక్షిణామూర్తికి అభిషేకాలు

దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురువారం గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కలస్థాపన, గణపతి పూజ, పుణ్య వచనంతో పాటు, కలశానికి పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం, గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం చేశారు. ఈ విశేష అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్