శనేశ్వర స్వామికి అభిషేకాలు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యావచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి, శనీశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్