ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో ధర్నా

శ్రీకాళహస్తి మండలం తొండమనాడు చెరువులో 15-20 ఏళ్లుగా చేపలు పట్టి జీవనం సాగిస్తున్న మత్స్య కార్మికులకు అన్యాయం జరుగుతోందని, స్పెషల్ ఆఫీసర్ సురేష్ బాబు హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులతో చేపలు పట్టించడం దుర్మార్గమని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ ఆరోపించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద మత్స్య కార్మికులు ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్