శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడు ధన శేఖర్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శులు, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులుగా ధన శేఖర్ కు నియమక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు వర్మ గోపి కిరణ్, శ్రీకాళహస్తి రిపోర్టర్ భాస్కర్ పాల్గొన్నారు.