ఏర్పేడు: ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో బయోలాజికల్ డేటా సైన్స్ (BioDS), డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DS-AI) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు కార్యాలయం తెలిపింది. అర్హత, ఇతర వివరాల కోసం https://www.iisertirupati.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. చివరి తేదీ జూన్ 15.

సంబంధిత పోస్ట్