శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారిని పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ ఆవరణంలో ఊరేగించారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.