శ్రీకాళహస్తి నియోజకవర్గం రిపోర్టర్ బాలసుబ్రమణ్యంకు, నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తన నివాసంలో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలసుబ్రమణ్యంను అభినందించి, ఆయన సేవలను కొనియాడారు.