పెన్షన్లు అందజేసిన బిజెపి నేత అమర్ నాథ్

శ్రీకాళహస్తి పట్టణంలో, గాంధీ విధిలో, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను బిజెపి నాయకులు జి.వి. అమర్ నాథ్, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఈ పెన్షన్లు వరంగా ఉన్నాయని, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్