బిజెపి పార్టీకి తీరని లోటు: అమర్నాథ్

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బీజేపీ నేత అమర్నాథ్ పుట్టిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ లో, ఆపై బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన అమర్నాథ్, వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 2000 సంవత్సరంలో పార్టీ కోసం కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్