శ్రీరామచంద్ర మూర్తులకు పట్టు వస్త్రాలు పంపిణీ బృందమ్మ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని శ్రీరామచంద్ర ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ శుభకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, శ్రీరామ చంద్రమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, మాజీ ధర్మకర్త మండలి సభ్యులు కోలా ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్