వృద్ధ బ్రాహ్మణులను సత్కరించిన ఛైర్మన్

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఒక సంవత్సరం పాటు సద్యో ధర్మ దీక్షను ఆచరించిన 20 మంది వృద్ధ బ్రాహ్మణులను ఆలయ ఛైర్మన్ కొట్టేసాయి ప్రసాద్ గౌరవార్థంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్