శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, రిపోర్టర్ బాలసుబ్రమణ్యంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బాలసుబ్రమణ్యంను శాలువాతో సత్కరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.