సింహ వాహనంపై చెన్నకేశవ స్వామి విహారం

శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవ భాగంగా బుధవారం రాత్రి సింహ వాహనంపై చెన్నకేశవస్వామిని గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు అడుగడుగునా కొబ్బరికాయ కొట్టి హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ సబ్ టెంపుల్ ఇన్చార్జ్ లక్ష్మయ్య దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్