శ్రీకాళహస్తి మండలం, జగ్గరాజుపల్లి పంచాయతీ, జగ్గరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రాములు వారి మందిర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు యానాది నవీన్ కుమార్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, శశి, సురేష్, మహేష్, లక్ష్మయ్య, మాస్, అరుణ్, గ్రామ పెద్దలు, ప్రజలు కూడా పాల్గొన్నారు.