శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ఎనిమిదో తేదీన ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు 15,269 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.