ముక్కంటి భక్తులకు మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ: కోటేశ్వరరావు

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి సూచనల మేరకు, మండుటెండల్లోనూ ముక్కంటి ఆలయ పరిసరాల్లోని రెండవ, మూడవ, నాలుగో గేట్ల వద్ద సుమారు 546 మంది భక్తులకు ఆరవ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు చేపట్టారు. ఈ సేవ కార్యక్రమం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్