జన చర్య పుస్తకాల పంపిణీ బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఆధ్యాత్మిక అవధూత మాశపత్రిక వారిచే జన చర్య పుస్తకం, డైరీలు, విద్యాసామగ్రిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందం చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బొజ్జల బృందం మాట్లాడుతూ పదవ తరగతి కీలక దశ అని, ఇందులో ఉత్తీర్ణులైన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పాఠశాలకు అవసరమైన క్రీడా యూనిట్లు, మరమ్మత్తులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్