నిప్పు, విజయన్ తో చెలగాటమొద్దు

శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి, ప్రతిపక్షాలను అణగదొక్కడానికి తమ జేబు సంస్థ ఈడీని ఉపయోగించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రానికి హెచ్చరించారు. కేరళ మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌పై ఈడీ దాడులు చేయించడంపై సీపీఎం శ్రేణులు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపాయి. రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుడు విజయన్ అని మణి కొనియాడారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్