బాలిక మృతిపై విద్యాశాఖ అధికారుల సంతాపం

శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందిన సుస్మిత పార్థివ దేహాన్ని ఏర్పేడు మండల విద్యాశాఖ అధికారులు ప్రేమలత, దయాకర్ రావు సందర్శించి నివాళులర్పించారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్పీలు గురువారెడ్డి, దేవరాజులు, వెంకటముని, సురేష్, మునీశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తహసీల్దార్కు సమాచారం అందించి, బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్