తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో రైతుల ఆగ్రహం

తొట్టంబేడు మండలంలోని పూడి గ్రామ పంట పొలాల్లో అక్రమంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. పంట పొలాల మీదుగా ఇసుక ట్రాక్టర్లు తిప్పడం వల్ల ప్రతిరోజూ పంటలు నాశనం అవుతున్నాయని, శ్రీకాళహస్తి నుండి పూడి పెన్నలపాడుకు వెళ్లే ఆర్ అండ్ బి రహదారి కూడా దెబ్బతింటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్