అన్నదాన కార్యక్రమం: పేట బ్రదర్స్

శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 79వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, డాక్టర్ నక్కా ప్రసాద్, హరి, దినేష్, ముని చంద్ర, రాజా, నవీన్, మరియు వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం కృషి చేసే జనసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్