జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి వైభవంగా పుష్ప, ఆభరణాల అలంకరణ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శుక్రవారం జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం తిరుచువాహనంపై కొలువు తీర్చి, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ ఆవరణంలో వైభవంగా ఊరేగించారు.

సంబంధిత పోస్ట్