శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శుక్రవారం జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో అలంకరించారు. తిరుచువాహనంపై కొలువు తీర్చి, మంగళ వాయిద్యాలు, మేన తాళాల నడుమ ఆలయ ఆవరణంలో ఊరేగించారు. ఈ ఉత్సవం భక్తులచే ఘనంగా నిర్వహించబడింది.