శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ కౌంటింగ్

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో 500 రాహుకేతు మండపం వద్ద హుండీ లెక్కింపును ఆలయ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ పాలకమండలి చైర్మన్ పగడాల మురళి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ దేవస్థానం ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్