శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కుంభాభిషేకానికి ఆహ్వా నం

శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో జరుగుతున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ద్వితీయ ద్వాదశ వర్ష మహా కుంభాభిషేకం సందర్భంగా, వాసవి కన్యకాపరమేశ్వరి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీదెళ్ళ లోకేశ్వరరావు, జూలకంటి మురళి మోహన్ గుప్త, మురారి. జె స్వరూప్, పొట్టి భాస్కర్ గుప్త, పేర్ల రమేష్ బాబు, దొంతు కుమార్, ముచ్చేలి కార్తిక్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్