ప్రజా సమస్యలపై జనసేన నేతలు

శ్రీకాళహస్తి పట్టణంలో 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న 80 ఏళ్ల గుణభూషనమ్మ ఇంటి సమస్యను జనసేన నేత వినుత కోటా స్వయంగా పరిశీలించి, బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఇంటి మరమ్మతులకు, రేకుల షెడ్ ఏర్పాటుకు మునిసిపల్ కమిషనర్‌ను పలుమార్లు సంప్రదించినా అనుమతి లభించలేదని, అవమానించి బయటకు పంపించారని గుణభూషనమ్మ వాపోయారు. ఇల్లు కూల్చివేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్