ఉత్తమ విద్యార్థులకు 5000 బహుమానం అవార్డు గ్రహీత కోటేశ్వరరావు

ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, శ్రీకాళహస్తి పేరును ప్రకాశింపజేసిన విద్యార్థిని సాయి పూజితను ఆయన స్వయంగా అభినందించి, తన గొప్ప మనసును ప్రదర్శించారు. ఈ సంఘటన విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్