భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు:

శ్రీకాళహస్తిలోని సీపీఎం పార్టీ ఆఫీస్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన జిల్లా డెలిగేట్ సమావేశం జరిగింది. మే 2, 3 తేదీల్లో సత్యవేడులో జరగనున్న జిల్లా 10వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి, కార్పొరేట్ల కోసం భూములు గుంజుకుంటున్నాయని, ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని సంఘం నాయకులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్