హనుమంతు వాహనంపై చెన్నకేశవ స్వామి

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి హనుమంతు వాహనంపై చెన్నకేశవ స్వామి గ్రామంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి సమర్పించి స్వామివారిని కీర్తించారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

సంబంధిత పోస్ట్