భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం సులభతరం

ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ గేట్ల వద్ద క్యూఆర్ స్కాన్ ఏర్పాటు చేయడంతో, భక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే స్వామివారి దర్శనం మరియు ప్రసాదాలను బుక్ చేసుకోవచ్చు. ఈ నూతన సౌకర్యం ద్వారా దర్శనాలు మరింత సులభతరం అవుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్