అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

తొట్టంబేడు శివనాధపురం గ్రామానికి చెందిన రమేశ్ (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి పట్టణ పరిసరాల్లో కనిపించిన అతన్ని అపస్మారక స్థితిలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి తీసుకువెళ్లగా కొద్దిసేపటికే మరణించాడు. ఆసుపత్రికి ఎవరు తరలించారు, మరణానికి గల కారణాలపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్