జేఈఈ. మెయిన్స్ 2026 ఫలితాలలో ఎంజీఎం కళాశాల విద్యార్థి

శ్రీకాళహస్తిలోని ఎంజీఎం కళాశాల విద్యార్థి పి. అభినాష్ జై మెయిన్స్ ఫలితాల్లో 3323 ర్యాంక్, 94.52 శాతం మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ కు ఎంపికయ్యాడు. ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ విద్యార్థిని అభినందించి, మరిన్ని పోటీ పరీక్షల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి.ఎస్. రత్నం కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్