ముత్యాలమ్మ ఆలయంలో మైలు ముగ్గు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ముత్యాలమ్మలయంలో ముత్యాలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మైలు ముగ్గుతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, హారతి సమర్పించారు. ఈ సందర్భంగా విశేషంగా భక్తులు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్