పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులకు అభినందనలు ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీవో భాను ప్రకాష్ తో కలిసి ఊరందరు గ్రామంలోని తన స్వగృహంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కుంటిపూడి గ్రామానికి చెందిన పాపిశెట్టి వేణుగోపాల్–సునీత దంపతుల కుమార్తె జస్మితకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జస్మిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్, జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించడం గొప్ప గర్వకారణమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్