ముక్కంటి సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పగడాల మురళి, అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, నంది అభిషేకం, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పగడాల మురళి, ARO మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్