అనంత్ అంబానీ కుమారుడుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుధీర్

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు వారికి ఘన స్వాగతం పలికారు. అనంత్ అంబానీ రాహుకేతు పూజలు, అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఎమ్మెల్యే అంబానీ కుమారుడికి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్