నారాయణవనంలో మోస్తరు వర్షం

నారాయణవనంలో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసి ఊరటనిచ్చింది. ఎండలతో బాధపడుతున్న ప్రజలకు ఈ వాన తాత్కాలిక ఉపశమనం కలిగించింది. వర్షంతో వీధులు జలమయమయ్యాయి. నారాయణవనంతో పాటు సముదాయం, కీలగరం, ఎత్తలతడుకు, భీముని చెరువు తదితర గ్రామాల్లోనూ వర్షం నమోదైంది.

సంబంధిత పోస్ట్