నియోజకవర్గ ప్రగ తే నా లక్ష్యం: బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా విన్నపాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ప్రజలను కలిసి, వారి సమస్యలను నేరుగా విని, పరిష్కరించడంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని తెలిపారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందే వరకు విశ్రమించనని, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రగతే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్