ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: పసుపులేటి నవీన్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పంపిణీ కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగింది. జూన్ 1, 2026 ఉదయం 7 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపులేటి నవీన్ కుమార్ పాల్గొని, భాస్కర్‌పేట ప్రాంతంలోని వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్