మీడియా మీద దాడి చేసే ఊరుకోము ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పట్టణంలో పి.ఆర్. గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఏబీఎన్ ఛానల్ పై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. హైదరాబాదులో ఏబీఎన్ ఛానల్ పై వైసీపీ నాయకులు దాడులకు ప్రయత్నించడం సరికాదని, తాము తలుచుకుంటే సాక్షి కార్యాలయాలపై దాడి చేయలేమా అని ప్రశ్నించారు. ఉన్నది ఉన్నట్లుగా రాసే మీడియాపై దాడి చేయడం సరైనది కాదని, రాబోయే రోజుల్లో సాక్షి మీడియాపై దాడి చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్