ఏర్పేడు ఐఐటీలో జూన్ 6న ఓపెన్ హౌస్

ఏర్పేడు ఐఐటిలో జూన్ 6న ఉదయం 10 గంటలకు ఓపెన్ హౌస్-2026 కార్యక్రమం జరగనుంది. JEE అడ్వాన్స్డ్ 2026 అర్హత సాధించిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, డ్యూయల్ డిగ్రీలు, బ్రాంచ్ ఛేంజ్ విధానం, హాస్టల్, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్