ఘనంగా నివాళులు అర్పించిన: మార్కెట్ కమిటీ నాయుడు చెంచయ్య

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బొజ్జల సురేష్ రెడ్డి, జంగాలపల్లి తులసీరామ్ రెడ్డి పాల్గొని గోపాలన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, బొజ్జల అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్