ఇంటింటికి పెన్షన్ పంపిణీ: బిజెపి నేత అమర్నాథ్

శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీవిధిలో బీజేపీ నాయకులు అమర్నాథ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్య బాధితులకు ఈ పెన్షన్లు అందిస్తున్నట్లు మాజీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు సంతోషంగా స్వాగతించారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్