ప్రదోష నంది సేవ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష నంది సేవ నిర్వహించారు ముందుగా వెండి నంది వాహనంపై స్వామి అమ్మవారిని కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవారిని ఊరేగించారు అనంతరం వద్ద ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవారికి హారతులు సమర్పించారు

సంబంధిత పోస్ట్