ప్రదోష నంది సేవ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మంగళవారం ప్రదోష నంది సేవను వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ ఆవరణంలో ఊరేగించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవారికి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్