శ్రీకాళహస్తి ఆలయానికి ఏడు ఇత్తడి పాత్రలు విరాళం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కోసం తిరుపతి జిల్లా పుత్తూరు మండలం రాజుల కండ్రిగ గ్రామం శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వారు సుమారు రూ. 2,30,000/- విలువైన ఏడు ఇత్తడి పాత్రలను దేవస్థానం చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారికి విరాళంగా బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, కార్యనిర్వహణాధికారి BK వెంకటేశులు, సభ్యులు పగడాల మురళి, నాగరాజు, దాతలు, AEO విద్యాసాగర్ రెడ్డి, భజంత్రీ మల్లిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్