శని త్రయోదశి పూజలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యా వచనంతో పాటు, కలశ పూజలు చేసి, అనంతరం పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్