శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెండి హారతి విరాళం

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం దక్షిణామూర్తి స్వామికి వెండి హారతి సెట్ ను శ్రీచైతన్య గ్రూప్స్ అధినేత్రి ఝాన్సీ లక్ష్మీ విరాళంగా ఇచ్చారు. ఈ హారతి సెట్ ఆలయ ఈఓకు ఆమె స్వయంగా అందజేశారు. భక్తుల సౌకర్యం కోసం ఇలాంటి దానాలు కొనసాగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్